కొడిగట్టరాని చిరుదీపాలు - అంబికా అనంత్,
జంధ్యం - అక్కిరాజు భట్టిప్రోలు,
ఏకాకి -వింజమూరి అచ్యుతరామయ్య,
రుణం - ఎస్.డి.వి.అజీజ్,
ముళ్ళకంచె - పాతూరి అన్నపూర్ణ,
తెర తీయనా... - అన్వర్,
గోరీమా - అఫ్సర్,
ఏకాంతంతో చివరిదాకా! - అరుణ పప్పు,
పామును తరిమిన చీమలు - పెద్దింటి అశోక్‌కుమార్,
రాత్రౌ తరతి నర్మదా! - సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి,
గృహహింస - కొలకలూరి ఇనాక్,
ప్రియమైన శత్రువు - కోలపల్లి ఈశ్వర్,
బోర్డు తిప్పేసారు - యెన్నం ఉపేందర్,
సజీవదహనం - రాచమళ్ళ ఉపేందర్,
మౌనమే నీ భాష - సి.ఉమాదేవి,
హామీ...!!-ఏ.వి.ఎం.(ఆలపాటి వెంకటమోహనగుప్త),
అంతిమం - వరిగొండ కాంతారావు,
సౌజన్యం - రేగులపాటి కిషన్‌రావు,
రాజీనామా - పొన్నాడ కుమార్,
గొడ్డు - జయంపు కృష్ణ,
కడలి కెరటం - యస్వీ కృష్ణ,
సంఘం అంటే వీళ్ళకీ భయమే - పోడూరి కృష్ణకుమారి,
విందైన వంటకం - ఎస్వీ కృష్ణజయంతి,
ఎర్రని ఎరుపు - టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి,
మాతృన్యాయం - గంగా శ్రీనివాస్ (జి.శ్రీనివాసరావు),
అమ్మీ - ఎస్.గణపతిరావు,
ప్రేమ కవరు పోయింది - కె.గీత,
స్వయంవరం - అల్లూరి గౌరిలక్ష్మి,
ఖాళీ - రామా చంద్రమౌళి,
మానస వీణ - ఐతా చంద్రయ్య,
అవశేషం - చంద్రలత,
సంస్కారం - కాకాని చక్రపాణి,
రాలిన మందారం - తంగిరాల చక్రవర్తి,
నేను సైతం... - డి.కె.చదువులబాబు,
అంతర్ముఖం - అడపా చిరంజీవి,
భారం -అబ్బూరి ఛాయాదేవి,
బొమ్మలు - బోయ జంగయ్య,
నేను సైతం... - పంజాల జగన్నాథం,
నాన్నంటే! - ఎ.ఎన్.జగన్నాథశర్మ,
శ్రమ సౌందర్యం - అంబల్ల జనార్దన్,
అగ్ని తుఫాను - జాతశ్రీ,
ధిక్కార స్వరం - పంతుల జోగారావు,
ఇట్స్ మైచాయిస్ -జ్యోతి వలబోజు,
చలం చెప్పని కథ - జయధీర్ తిరుమలరావు,
ఎలిబీ - తిరుమలశ్రీ (పి.వి.వి. సత్యనారాయణ),
వెన్నెల పండిన వేళ - పోరంకి దక్షిణామూర్తి,
చిన్ని...చిన్ని...ఆశ - దిలావర్,
లోపలి సడి - దాట్ల దేవదానం రాజు,
వట్టి మనిషి - సుంకోజి దేవేంద్రాచారి,
వేసవిసెలవుల్లో... దోరవేటి (వి.చెన్నయ్య),
వానప్రస్థం - గన్నవరపు నరసింహమూర్తి,
కల్లోలం - కె.వి.నరేందర్,
తలుపుతట్టని అదృష్టం - అంపశయ్య నవీన్,
మానవ ప్రయాణం - వారణాసి నాగలక్ష్మి,
చిరుగు బొంత - సోమవఝల నాగేంద్ర ప్రసాదు,
ఆంతర్యాలు - బద్ది నాగేశ్వరరావు,
అభయం - రావిపల్లి నారాయణరావు,
ఖాండవ వనం - ఎస్.నారాయణ స్వామి,
ప్రేమజిల్లాలు - కొండేపూడి నిర్మల,
మా నాన్న - తాడేపల్లి పతంజలి,
పశ్చాత్తాపం - హోతా పద్మినీ దేవి,
శాలువా - పిడుగు పాపిరెడ్డి,
మంత్రాలకు చింతకాయలు రాలునా! - ఆలూరి పార్థసారథి,
నిరవధిక నిరీక్షణ - తాడిగిరి పోతరాజు,
కొత్త రేడియో లీల - చలపాక ప్రకాష్,
కుప్పిగంతులు - బులుసు-జీ-ప్రకాష్,
ఎ 'లిరిక్' - వి.ప్రతిమ,
రైల్లో సుందరి - వాసా ప్రభావతి,
అతిథి సత్'కారం' - ఎమ్బీయస్ ప్రసాద్,
పొగమంచు - తులసి బాలకృష్ణ,
పెద్దత్త - ఎమ్.బాలాత్రిపురసుందరి,
రుక్కుతల్లి - బాలి (ఎం.శంకర రావు),
ఆహిరి - రావూరి భరద్వాజ,
ఆదర్శ కుటుంబం - మంథా భానుమతి,
అభాగ్యులు - ఎం.వి.జె.భువనేశ్వరరావు,
గృహం-ఋణం - మణినాథ్ కోపల్లె,
సోదా - దేవరాజు మహారాజు,
రంగుతోలు - నిడదవోలు మాలతి,
రాయలమ్మ - ఎస్.మునిసుందరం,
ఉపాధి - బుద్దా మురళి,
ఒక కన్నీటి చుక్క. - కస్తూరి మురళీ కృష్ణ,
నాకొక కుటుంబం కావాలి - ఇలపావులూరి మురళీమోహనరావు,
కీలెర్గిన వాత - సిద్దెంకి యాదగిరి,
వరదానం - వూసల రజనీగంగాధర్,
కారులో షికారు - రాగతి రమ,
ఆలోకనం - రమగమిని,
జుట్టుమామ - ఎం.వి.రమణారెడ్డి,
ట్రంప్ కార్డు - రాచపూటి రమేష్,
రాంగు సుబ్బారావు - రమ్య(కె.వెంకట రమణ),
వర్ధనమ్మ మొగుడు - రవికుమార్,
నాలాగా ఎందరో - కొమ్మూరి రవికిరణ్,
ప్రేమంటే - గుమ్మడి రవీంద్రనాథ్,
స్పర్శించే స్వరం - ఎ.రవీంద్రబాబు,
ఆనందాన్వేషణ - రాం బొందలపాటి (బొందలపాటి సీతారామ ప్రసాద్),
రెండు లోకాలు - వేదగిరి రాంబాబు,
ముదిమనసు - కల్లూరు రాఘవేంద్రరావు,
కలిసుందాం రా -సగ్గు రాజయ్య,
కస్తూరి తాంబూలం - మునిపల్లె రాజు,
సంధ్య - సి.ఎస్.రాజేశ్వరి,
కొలువు - వడలి రాధాకృష్ణ,
రంగు వెలిసిన బంధం - పెరుగు రామకృష్ణ,
కనువిప్పు - కొవ్వలి రామకృష్ణ పరమహంస,
ఎవరి 'షుర్మా'కెవరు కర్తలు - అవసరాల రామకృష్ణారావు,
శుభవార్త - గోవిందరాజు రామకృష్ణారావు,
నుపకారికి నపకారము! - భమిడిపాటి రామగోపాలం,
ప్రారబ్ధోత్సవం - ఇచ్ఛాపురపు రామచంద్రం,
నో లాంగ్ బెల్ ప్లీజ్ - డి.రామచంద్ర రాజు,
దింపుడు కళ్ళం - రంగనాథ రామచంద్ర రావు,
మరి, మీకెలా కనబడుతోందీ లోకం? - మల్లాప్రగడ రామారావు,
కుంకం బరిణె - వి.వి.బి.రామారావు,
బతుకు నేర్పిన పాఠం - బి.ఎస్.రాములు,
పరి'పాల'న - వేంపల్లి రెడ్డి నాగరాజు,
ఒఖ్ఖ రెండురూపాయలు - జి.ఎస్.లక్ష్మి,
డైవోర్సు - జె.బి.వి.లక్ష్మి,
పాపం! నారాయణరావు - కన్నోజు లక్ష్మీకాంతం,
ఆయుధం - లక్ష్మీ మాధవ్,
మానవత్వం - లక్ష్మీ రాఘవ,
ద్రౌపదీ భారతమ్ - కొంపెల్ల లక్ష్మీసమీరజ,
'మాట'ల యుద్ధం ముగిసినవేళ - దాట్ల లలిత,
భద్రాచలం యాత్ర... వాళ్ళక్క కథ? - వంశీ,
లోపం లేని చిత్రం - వనజ వనమాలి (వనజ తాతినేని),
కలకానిది - విలువైనది - కె.వరలక్ష్మి,
ఈ కథ అసహజం కాదు - వసంత ప్రకాష్,
సచ్‌కా సామ్‌నా - జస్ట్ ఎ ఫార్మాలిటీ - వసుంధర (జొన్నలగడ్డ రాజగోపాలరావు, జొన్నలగడ్డ రామలక్ష్మి),
ఆవిడగారు - కొఠారి వాణీచలపతిరావు,
కాంత-కనకం-కరక్కాయ - వాసుదేవ్(ఆడారి శ్రీనివాస్),
మూడో మనిషి! - వింధ్యవాసిని (డి.విజయలక్ష్మి),
బరువు - పంతుల విజయలక్ష్మి,
అమ్మచెట్టు - యర్రమిల్లి విజయలక్ష్మి,
కీడు జరుగుతుందా? - రేగులపాటి విజయలక్ష్మి,
వసంత కోకిల - వియోగి( కోపల్లె విజయప్రసాదు),
గూడు విడిచిన గుండె - కె.వివేకానంద మూర్తి,
శృతిలేని రాగం - విశాల వియోగి (తెన్నేటి కాశీ విశాలాక్షి),
నువ్వేనేను, నేనేనువ్వు - పులిగడ్డ విశ్వనాథరావు,
బతకనివ్వండి - విహారి (జె.ఎస్.మూర్తి),
దానవుని జీవనం - విహారి (రాజేష్),
మా బాదం చెట్టు - మల్లాది వెంకట కృష్ణమూర్తి,
కృతజ్ఞత - పోతుబరి వెంకట రమణ,
ఓ ఇంటివాడు - దూరి వెంకటరావు,
కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన? - పారుపూడి వెంకట సత్యనారాయణ,
సమ్మెటపోట్లు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు,
గలగలా గోదారి - ఆదూరి వెంకట సీతారామ మూర్తి,
ఎవరు బాధ్యులు? - ఎం.వెంకటేశ్వరరావు,
మిథ్యాబింబాలు - నవులూరి వెంకటేశ్వర రావు,
దావాద్రి - మంచికంటి వేంకటేశ్వరరెడ్డి,
గది - గుడిపాటి వెంకటేశ్వర్లు,
బుజ్జిగాడి బెంగ - ఎనుగంటి వేణుగోపాల్,
రిగ్గింగ్ - నాగసూరి వేణుగోపాల్,
ఔట్‌సోర్సింగ్ - మల్లెమాల వేణుగోపాలరెడ్డి,
దత్తత - కంది శంకరయ్య,
పెళ్ళి సంబరం - శంకర వెంకటనారాయణరావు,
మార్పు - శశిధర్ పింగళి,
రాతిలో తేమ - శశిశ్రీ (షేక్ బేపారి రహమతుల్లా),
ఈ పిల్లకు పెళ్లవుతుందా? - శారదా అశోకవర్ధన్,
పల్లవి - అనుపల్లవి - ఆకెళ్ళ శివప్రసాద్,
సముద్రం - పాపినేని శివశంకర్,
సంకల్పం - పి.వి.శేషారత్నం,
సరికొత్త సూర్యోదయం - శైలజామిత్ర,
అభినందన - గురజాడ శోభాపేరిందేవి,
అమ్మమ్మగారిల్లు - శ్రీదేవీ మురళీధర్,
మనసు మాట వినదు - అనిసెట్టి శ్రీధర్,
నన్ను మన్నించరూ? - డి.శ్రీనివాసదీక్షితులు,
బ్రహ్మకపాలం - ఓలేటి శ్రీనివాస భాను,
పండుగా... నీకు జోహార్! - అయ్యగారి శ్రీనివాసరావు,
ధృతరాష్ట్ర కౌగిలి - ఆచాళ్ల శ్రీనివాసరావు,
డామిట్! కథ అడ్డం తిరిగింది! - పినిశెట్టి శ్రీనివాసరావు,
శాశ్వతం - వేదాంతం శ్రీపతి శర్మ,
అమ్మ కొడుకు - టి.శ్రీరంగస్వామి,
ధనలక్ష్మి - శ్రీరమణ,
కుడి ఎడమైతే...- శ్రీరాగి(కె.పి.ఎస్.సుబ్రమణ్యేశ్వర రావు),
రండి... మళ్ళీ పుడదాం - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి,
తెరతీయగరాదా... - కోడూరి శ్రీరామ మూర్తి,
పరిధి దాటిన వేళ... -పి.వి.బి.శ్రీరామమూర్తి,
సత్యం - టి.శ్రీవల్లీ రాధిక,
పుడమి - పోడిమి - శ్రీవిరించి (ఎన్.సి.రామానుజాచారి),
అంజనం - వేంపల్లె షరీఫ్,
మSheన్ -టి.సంపత్‌కుమార్,
కాక్‌టెయిల్ - సతీష్ చందర్,
సౌమ్య - సత్యం మందపాటి,
రామా కనవేమిరా...!! - అరిపిరాల సత్యప్రసాద్,
కుంచెవాడు - సత్యభాస్కర్,
తోడొకరుండిన అదే భాగ్యము - కలువకొలను సదానంద,
సకల - దేవరకొండ సహదేవరావు,
అనుకున్నదొక్కటి...! - పులిచెర్ల సాంబశివరావు,
కల్పన - సామాన్య,
ముళ్ళకంచె - వేంపల్లి ఆర్. సాయి తేజశ్రీ,
వానప్రస్థం - సాయి బ్రహ్మానందం గొర్తి,
నారిగాని బతుకు - గూడూరి సీతారాం,
అవచారం - ఆరి సీతారామయ్య,
సాగరసమీరం - పెరుగు సుజనారామం,
పరివర్తన - పి.వి.సుజాతారాయుడు,
మా ఊరి దొంగ - చొప్పదండి సుధాకర్,
కథకుడి కథ - వి.వి.సుబ్బరాజు,
కోరిక - పెద్దిభొట్ల సుబ్బరామయ్య,
కాశీబుగ్గ - ఈతకోట సుబ్బారావు,
ఆ రచయితను నేనే - పొత్తూరి సుబ్బారావు,
ఋణం - ముళ్లపూడి సుబ్బారావు,
పన్నూబోయె పరువూబోయె - గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు,
పరివర్తన - సురేంద్ర కె. దారా,
తండ్రి పాదాలు - జి.సురేష్ బాబు,
గోదావరీ తీరం -మంతెన సూర్యనారాయణరాజు,
అందలాలు-అగాధాలు - కొల్లూరి సోమశంకర్,
మజ్బూర్ - స్కైబాబ(షేక్ యూసుఫ్ బాబ),
ఆ ఒక్క మాటే! - అల్లాడ స్నేహలత,
బహుమానం - స్వరలాసిక(కోడీహళ్లి మురళీమోహన్),
ఫ్రిజుడిటీ - కొలకలూరి స్వరూపరాణి,
శిశిరానికి చోటీయకు - స్వాతికుమారి బండ్లమూడి,
ఎర - స్వాతీ శ్రీపాద,
సూర్యచంద్రులు - ఎల్.ఆర్.స్వామి,
పగలు, రాత్రి... ఒక మెలకువ - బి.వి.ఎన్.స్వామి,
స్థిత ప్రజ్ఞత - వాలి హిరణ్మయీదేవి (ఉమాదేవి),
కరుణించిన దైవం - వెంపటి హేమ,
చల్లారిన పాలు - ఆచంట హైమవతి
ఓం శాంతి శాంతి శాంతిః - ఆదూరి హైమవతి