కథ విందువా... - రేణుక అయోల

'ఎన్నాళ్ళో వేచిన ఉదయం,ఈనాడే ఎదురవుతుంటే' పాత సినిమా పాటలో ఇద్దరు స్నేహితులు చేతులు చాచి పాడుతూ, కలుసుకోవడానికి ఆత్రపడిపోతూ, గబగబా నడుస్తూ పరుగులు పెడుతున్న సీను టి.వి.లో చూస్తుంటే ఒళ్ళు మండిపోయి, గుండె పగిలిపోయినట్లుగా ఉంది.  
Comments