పుడమి-పోడిమి - శ్రీవిరించి

    లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల మనుషులతో ముఖపరిచయం ఏర్పడటం సహజమే. అలా పరిచయం అయిన వాళ్లందరితోను పలుకరింపులు ప్రారంభించి పెంచుకోవడం మటుకు సాధారణంగా జరిగేపని కాదు. కాత్యాయనికి ఇటువంటి సందర్భం ఇప్పుడు జరగడం కేవలం యాదృచ్ఛికం.
 
Comments