కథాభిమానులకు విజ్ఞప్తి!

కథాభిమానులారా!

       దీనిలో ప్రకటింపబడిన కథలను చదివి మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను, స్పందనలను మాకు తెలియజేస్తూ మాకు దీశానిర్దేశం చేయడం ద్వారా...

       మీకు తెలిసిన కథాభిమానులైన వారందరికీ ఈ కథాజగత్‌ను పరిచయం చేయడం ద్వారా...

        మీకు తెలిసిన కథారచయితల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఇ-మెయిల్ ఐ.డి లు మాకు తెలియజేయడం ద్వారా...

        ఈ కథాజగత్‌లో ప్రచురించిన, ప్రచురించబోయే కథలలో ఒకటి రెండింటిని స్పాన్సర్ చేయడం ద్వారా...

        మేము నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో మీరూ పాలు పంచుకోవచ్చు.

Comments